(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.104. అధ్యాయః 104
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గోభూవిద్యాదానప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

భూయ ఏవ కురుశ్రేష్ఠ దానానాం విధిముత్తమం।
కథయస్వ మహాప్రాజ్ఞ భూమిదానం విశేషతః॥ 13-104-1(85606)
పృథివీం క్షత్రియో దద్యాద్బ్రాహ్మణాయేష్టికర్మిణే।
విధివత్ప్రతిగృహ్ణీయాన్న త్వన్యో దాతుమర్హతి॥ 13-104-2(85607)
సర్వవర్ణైస్తు యచ్ఛక్యం ప్రదాతుం ఫలకాంక్షిభిః।
వేదే వా యత్సమాఖ్యాతం తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 13-104-3(85608)
భీష్మ ఉవాచ। 13-104-4x(7106)
తుల్యనామాని దేయాని త్రీణి తుల్యఫలాని చ।
సర్వకామఫలానీహ గావః పృథ్వీ సరస్వతీ॥ 13-104-4(85609)
యో బ్రూయాచ్చాపి శిష్యాయ ధర్ంయాం బ్రాహ్మీం సరస్వతీం।
పృథివీగోప్రదానాభ్యాం తుల్యం స ఫలమశ్నుతే॥ 13-104-5(85610)
తథైవ గాః ప్రశంసంతి న తు దేయం తతః పరం।
సన్నికృష్టఫలాస్తా హి లఘ్వర్థాశ్చ యుధిష్ఠిర॥ 13-104-6(85611)
మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రదాః।
వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః 13-104-7(85612)
సంతాడ్యా న తు పాదేన గవాం మధ్యే న చ వ్రజేత్।
మంగలాయతనం దేవ్యస్తస్మాత్పూజ్యాః సదైవ గాః॥ 13-104-8(85613)
ప్రచోదనం దేవకృతం గవాం కర్మసు వర్తతాం।
పూర్వమేవాక్షరం చాన్యదభిధేయం తతః పరం॥ 13-104-9(85614)
ప్రచారే వా నివాతే వా బుధో నోద్వేజయేత గాః।
తృషితా హ్యభివీక్షంత్యో నరం హన్యుః సబాంధవం॥ 13-104-10(85615)
పితృసద్మాని సతతం దేవతాయతనాని చ।
పూయంతే శకృతా యాసాం పూతం కిమధికం తతః॥ 13-104-11(85616)
ఘాసముష్టిం పరగవే దద్యాత్సంవత్సరం తు యః।
అకృత్వా స్వయమాహారం వ్రతం తత్సార్వకామికం॥ 13-104-12(85617)
స హి పుత్రాన్యశోఽర్థం చ శ్రియం చాప్యధిగచ్ఛతి।
నాశయత్యశుభం చైవ దుఃస్వప్నం చాప్యపోహతి॥ 13-104-13(85618)
యుధిష్ఠిర ఉవాచ। 13-104-14x(7107)
దేయాః కింలక్షణా గావః కాశ్చాపి పరివర్జయేత్।
కీదృశాయ ప్రదాతవ్యా న దేయాః కీదృశాయ చ॥ 13-104-14(85619)
భీష్మ ఉవాచ। 13-104-15x(7108)
అసద్వృత్తాయ పాపాయ లుబ్ధాయానృతవాదినే।
హవ్యకవ్యవ్యపేతాయ న దేయా గౌః కథంచన॥ 13-104-15(85620)
భిక్షవే బహుపుత్రాయ శ్రోత్రియాయాహితాగ్నయే।
దత్త్వా దశగవాం దాతా లోకానాప్నోత్యనుత్తమాన్॥ 13-104-16(85621)
`జుహోతి యద్భోజయతి యద్దదాతి గవాం రసైః।
సర్వస్యైవాంశభాగ్దాతా తన్నిమిత్తం ప్రవర్తితః॥' 13-104-17(85622)
యశ్చైవ ధర్మం కురుతే తస్య ధర్మఫలం చ యత్।
సర్వస్యైవాంశభాగ్దాతా తన్నిమిత్తం ప్రవృత్తయః॥ 13-104-18(85623)
యశ్చైనముత్పాదయతే యశ్చైనం త్రాయతే భయాత్।
యశ్చాస్య కురుతే వృత్తిం సర్వే తే పితరస్త్రయః॥ 13-104-19(85624)
కల్మషం గురుశుశ్రూషా హంతి మానో మహద్యశః।
అపుత్రతాం త్రయః పుత్రా అవృత్తిం దశ ధేనవః॥ 13-104-20(85625)
వేదాంతనిష్ఠస్య బహుశ్రుతస్య
ప్రజ్ఞానతృప్తస్య జితేంద్రియస్య।
శిష్టస్య దాంతస్య యతస్య చైవ
భూతేషు నిత్యం ప్రియవాదినశ్చ॥ 13-104-21(85626)
యః క్షుద్భయాద్వై న వికర్మ కుర్యా-
న్మృదుశ్చ శాంతౌ హ్యతిథిప్రియశ్చ।
శుభే పాత్రే యే గుణా గోప్రదానే
తావాందోషో బ్రాహ్మణస్వాపహారే। 13-104-22(85627)
సర్వావస్థం బ్రాహ్మణస్వాపహారే
దారాశ్చైషాం దూరతో వర్జనీయాః॥ 13-104-23(85628)
`విప్రదారే పరిహృతే తద్ధనేఽపహృతే చ తు।
పరిత్రాయంతి శక్తాస్తు నమస్తేభ్యో మృతాశ్చ యే॥ 13-104-24(85629)
న పాలయంతి నిహతాన్యే తాన్వైవస్వతో యమః।
దండయన్భర్సయన్నిత్యం నిరయేభ్యో న ముంచతి॥ 13-104-25(85630)
తథా గవాం పరిత్రాణే పీడనే చ శుభాశుభం।
విప్రగోషు విశేషేణ రక్షితేషు గృహేషు వా॥' ॥ 13-104-26(85631)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతురధికశతతమోఽధ్యాయః॥ 104 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-104-2 ఇష్టికర్మిణే యాజ్ఞికాయ॥ 7-104-4 తుల్యనామాని గోపదవాచ్యాని॥ 7-104-6 దేయం దానయోగ్యం। పరం శ్రేష్ఠం॥ 7-104-9 గవాం బలీవర్దానాం కర్మసు యజ్ఞాద్యర్థేషు కృష్యాద్యర్థేషు కర్షణాదిషు వర్తతాం ప్రచోదనం ప్రతోదేన ప్రేరణం దేవైః కృతమితి న తత్ర దోష ఇతి భావః। తథాపి పూర్వం యజ్ఞార్థమేవ చోదనమక్షరం శ్రేయస్కరం। అన్యత్కృష్యాద్యర్థం తు తతః పరం వైదికకర్షణమనుప్రవృత్తమభిధేయం వాచ్యం నింద్యమిత్యర్థః॥ 7-104-10 నివాతే కఠినోపవేశనే। అభివీక్షంత్యో జలమలభమానాః॥ 7-104-12 ఆహారం తదీయతక్రాద్యాహరణమకృత్వా॥ 7-104-21 వేదాంతనిష్ఠస్య వృత్తిం అతిసృజేతేత్యుత్తరేణాన్వయః। చతుర్ధ్యర్థే షష్ఠీ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.